HomeTELANGANAదసరా ఎఫెక్ట్‌.. 3 రోజుల్లోనే 1.40 కోట్ల మంది ప్రయాణాలు.. మరో 3 రోజులు స్పెషల్...

దసరా ఎఫెక్ట్‌.. 3 రోజుల్లోనే 1.40 కోట్ల మంది ప్రయాణాలు.. మరో 3 రోజులు స్పెషల్ బస్సులు!

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు భారీగా డిమాండ్‌ పెరిగింది. కేవలం 3 రోజుల్లోనే 1.40 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. మరో 3 రోజులపాటు పండగ స్పెషల్ బస్సులను నడపనున్నారు. ఇక.. ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెంచడంతో పాటు బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా లభిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం పండుగ సమయంలోనూ కొనసాగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments