HomeTELANGANAఢిల్లీని విడిచి వెళ్లొద్దు.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కీలక ఆదేశాలు

ఢిల్లీని విడిచి వెళ్లొద్దు.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ కీలక ఆదేశాలు

ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసనల నేపథ్యంలో తెలంగాణ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక సూచనలు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీని విడిచి వెళ్లవద్దంటూ నేతలకు సూచించారు. ఎన్నికల సంఘం పనితీరు, ఎస్ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, నిరసనల వేళ.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలో పోలీసులతో ఉద్రిక్తత, తొక్కిసలాటలో తెలంగాణ నేతలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments