HomeTELANGANA'వైఎస్‌ జగన్ ఎందుకు ఓడిపోయారు.. ఏపీలో అసలేం జరిగింది'.. వైసీపీ ఓటమిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘వైఎస్‌ జగన్ ఎందుకు ఓడిపోయారు.. ఏపీలో అసలేం జరిగింది’.. వైసీపీ ఓటమిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ ఎదుర్కొన్న ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. జగన్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అమలైనప్పటికీ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల్లో మార్పులు, ఓట్ల తొలగింపు అంశాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఎస్ఐఆర్, సీఈసీపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆందోళనల్లో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఈ వ్యాఖ్యలకు తెరతీశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments