సెప్టెంబరు 11, 2001న అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రదాడులు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిపోయింది. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై దాడులకు దిగారు. ఈ ఘటనతో యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేసిన ఈ ఘటన గురించి వారం రోజుల ముందే వైట్‌హౌస్ కీలక సమావేశం జరిపింది. ఇందులో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ డబ్ల్యూ బుష్.. సిట్యుయేషన్ రూమ్‌లో అల్ ఖైదా ముప్పు ఎలా ఉంటుంది అనేది ప్రధాన ఎజెండా.
9/11 దాడికి ముందే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ముప్పుపై హెచ్చరిక: వైట్ హౌస్ కీలక విశ్లేషణ
RELATED ARTICLES


