HomeEntertainment5-స్టార్ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న 35 ఏళ్ల వ్యక్తి.. 15 మంది అమ్మాయిలను ప్రేమలో దింపి...

5-స్టార్ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న 35 ఏళ్ల వ్యక్తి.. 15 మంది అమ్మాయిలను ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నాడు!

5-స్టార్ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న 35 ఏళ్ల వ్యక్తి.. 15 మంది అమ్మాయిలను ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నాడు!

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నరేంద్ర శర్మ (35) అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు హోటళ్లు, 3 రిసార్ట్‌లకు యజమానిగా నటిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.

వారందరూ కోటీశ్వరుల కూతుళ్లే కావడంతో, ఒక్కొక్కరితో వారం రోజుల పాటు గడిపి వారి డైమండ్, బంగారు ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యాడని ఆరోపణలు ఉన్నాయి.చివరకు ఘజియాబాద్‌లో ఒక ప్రముఖ బిల్డర్ కుమార్తె ఇతనిపై కేసు పెట్టడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అతన్ని మహారాష్ట్ర నుండి అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో అతనికి ఎలాంటి హోటల్ గానీ, రిసార్ట్ గానీ లేదని, అతను కేవలం హోటళ్లలో పనిచేసే ఒక సాధారణ వంటమనిషి మాత్రమేనని, అతని తల్లిదండ్రులు రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్నారని వెల్లడైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments