HomeAndhra Pradesh40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల నిజమైంది.. పొట్టేపాలెం...

40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల నిజమైంది.. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పూర్తి

Nellore Rural Pottepalem Kaluju Bridge Inauguration: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం ఫలించింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అయ్యింది. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పూర్తయ్యింది.. ఈ నెల 2న ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దాదాపు ఐదు నియోజకవర్గాలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 11 ఏళ్లుగా ఈ బ్రిడ్జి కోసం పోరాటం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments