HomeAndhra Pradeshవైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు.. ఈ నెల 14న విచారణకు రావాలని పిలుపు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు.. ఈ నెల 14న విచారణకు రావాలని పిలుపు

Ysrcp Mp Ys Avinash Reddy Ed Notice: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 న విచారణకు హాజరుకావాలని నోటీసులో ఈడీ అధికారులుపేర్కొన్నారు. వివేకా కేసులో రూ.40 కోట్ల డీల్‌ జరిగిందనే అంశంపై ఈడి ఆరా తీస్తోంది. ఇప్పటికే దస్తగిరితో పాటుగా ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments