HomeTELANGANA'30 ఏళ్లుగా కొడుకులా మాకు తోడుగా ఉన్నావ్'.. మాజీ OSD సుమంత్‌కు కొండా సురేఖ బర్త్‌డే...

’30 ఏళ్లుగా కొడుకులా మాకు తోడుగా ఉన్నావ్’.. మాజీ OSD సుమంత్‌కు కొండా సురేఖ బర్త్‌డే విషెస్

మాజీ మంత్రి కొండా సురేఖ.. తన మాజీ ఓఎస్డీ సుమంత్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. గత 3 దశాబ్దాలుగా తమ కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తూ.. కొడుకులా కష్టసుఖాల్లో తోడుగా నిలిచాడని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ఫిర్యాదుతో సుమంత్‌పై దాడి, హత్యాయత్నం ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేయగా.. సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం, కుటుంబ సభ్యులు పోలీసులపై చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments