గువహటి వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఏకంగా 405 పరుగులు సాధించింది. ఆ జట్టులో క్యాంప్‌బెల్, షై హోప్, అమీర్ జాంగో సెంచరీలతో సత్తాచాటారు. 3 వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తాచాటాడు.


