గ్యాడ్జెట్స్, లెప్టాప్లను కూడా నిమిషాల్లో ఛార్జ్ చేసేలా షావోమీ సరికొత్త 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. 165డబ్ల్యూ హై-స్పీడ్ ఛార్జింగ్, ఇన్-బిల్ట్ టైప్-సీ కేబుల్, డిజిటల్ డిస్ప్లేతో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ వివరాలు ఇవే..
20,000ఎంఏహెచ్ బ్యాటరీతో షావోమీ కొత్త పవర్ బ్యాంక్- సూపర్ ఫాస్ట్‌గా మీ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్..
RELATED ARTICLES


