1980s AI photo trend prompts : అదిరిపోయే రెట్రో లుక్ ఇచ్చే 5 చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లు
1980s AI photo trend prompts : ఇప్పుడు సోషల్ మీడియాలో మెుత్తం చాట్‌జీపీటీ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ నడుస్తోంది. తమ ఫోటోలను రెట్రో లుక్‌లో చూసుకుని జనాలు మురిసిపోతున్నారు. మీకు కూడా అలాంటి లుక్ కావాలంటే కింద ఇచ్చే 5 ప్రాంప్ట్‌లను ఉపయోగించండి.