గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో మొదలైంది. అయితే, దీనిపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఇదే అంశంపై ఆందోళన ప్రారంభించాయి. అటు, కాక్రోచ్ జనతా పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం కొనసాగుతుండగానే.. ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో చేర్పులకు ఉత్తర్వులు వెలువరించింది. అర్హులైన ఓటర్లను చేర్పించే ప్రక్రియ మొదలుపెట్టింది.
17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో చేర్పులకు ప్రత్యేక సవరణ.. SIR వివాదం వేళ ఈసీ బిగ్ డెసిషన్
RELATED ARTICLES


