ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగించడంతో శాశ్వతంగా హక్కును కోల్పోతున్నారనే ఆందోళనల వేళ.. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ఐఆర్ పూర్తయినంత మాత్రాన ఓటర్ లిస్ట్ ఆగిపోయినట్టు కాదని పేర్కొంది. కేరళకు చెందిన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఏకంగా 24 లక్షల ఓటర్లను అకారణంగా తొలగించారని సీపీఎం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది.
SIR ముగిసినంత మాత్రాన ఓటర్ల జాబితా ఫ్రీజ్ అయినట్టు కాదు.. సుప్రీంకోర్టు
RELATED ARTICLES


