SBI FD Calculator: చాలా వరకు స్థిరమైన రిటర్న్స్ అందుకునేందుకు చాలా మంది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తుంటారు. ఇక్కడ నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకా రూ. 1 లక్ష జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందో చూద్దాం.


