HomeAndhra Pradeshహైదరాబాద్‌, వైజాగ్ హవా: 2030 నాటికి డేటా సెంటర్ల హబ్‌గా తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్‌, వైజాగ్ హవా: 2030 నాటికి డేటా సెంటర్ల హబ్‌గా తెలుగు రాష్ట్రాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ సేవల విప్లవంతో భారత్‌లో డేటా సెంటర్ల రంగానికి విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. 2030 నాటికి హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం వంటి నగరాలు ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకోనున్నాయని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ‘కుష్‌మ్యాన్ & వేక్‌ఫీల్డ్’ నివేదిక వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments