HomeTELANGANAసైనిక్‌పురి: దుర్గాదేవి అన్నప్రసాదం జరుగుతున్న చోట చేపల వ్యర్థాలు పోసిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు

సైనిక్‌పురి: దుర్గాదేవి అన్నప్రసాదం జరుగుతున్న చోట చేపల వ్యర్థాలు పోసిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సైనిక్‌పురి దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న చోట తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు టేబుళ్లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఓ ముస్లిం మహిళ.. వారితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే చేపలు శుభ్రం చేసిన నీరు, చేపల వ్యర్థాలను.. అన్నదానం చేసే పాత్రలపై కుమ్మరించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments