HomeTELANGANAసీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలపై ఏఐసీసీ, టీపీసీసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్లను అదిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments