HomeHeadlinesవిశాఖపట్నం నుంచి ఐటీ కంపెనీలను అమరావతికి తరలిస్తున్నారా.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ

విశాఖపట్నం నుంచి ఐటీ కంపెనీలను అమరావతికి తరలిస్తున్నారా.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ

Visakhapatnam It Companies Shifted To Amaravati?: విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి అమరావతికి ఐటీ కంపెనీలను తరలిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశం గురించి చర్చ జరిగిందని.. ఐటీ కంపెనీలను అమరావతికి తరలించాలని నిర్ణయించినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. స్పష్టత ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments