AP Ministers And Mlcs Funny Conversation In Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు మంత్రులు, ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వయసు రీత్యా రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు.. ఎవరు వెనక్కి తగ్గుతారనే టాపిక్ వచ్చింది. బుచ్చయ్య తాత ఇప్పటికీ రంగుల షర్ట్‌లతో కలర్ ఫుల్‌గా వస్తున్నారని. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తాను అన్నట్లుగా ఉన్నారని సరదాగా మాట్లాడారు. వయసు రీత్యా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందరికంటే పెద్ద వారైనా ఎంతో ఫిట్‌గా ఉంటారని కూడా చర్చించారు.
వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీచేసేదెవరు.. అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. ఎమ్మెల్యేలలో అందరికంటే ఆయన వయసే ఎక్కువ!
RELATED ARTICLES



