Andhra Pradesh Ration Card Holders CBDC: ఆంధ్రప్రదేశ్‌లో సీబీడీసీ విధానం అమలుపై కసరత్తు జరుగుతోంది. గుజరాత్‌లో ముందుగా కేంద్రం ఈ సీబీడీసీ విధనాాన్ని అమలు చేస్తుండగా.. ఏపీలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఏపీ అధికారులు గుజరాత్ వెళ్లి అక్కడ అమలు తీరును పరిశీంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా విశాఖపట్నంలో ఈ సీబీడీసీ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సీబీడీసీ విధివిధానాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
రేషన్‌కార్డులు ఉన్నవారికి అద్భుత అవకాశం.. బియ్యం తీసుకోకుంటే డబ్బులు ఇస్తారు.. ఏపీలో CBDC విధానం
RELATED ARTICLES


