HomeTELANGANAరేవంత్ రెడ్డి గొప్ప మనసు.. ప్రసంగం ఆపి మరీ వీహెచ్‌కు మైక్ ఇచ్చిన ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి గొప్ప మనసు.. ప్రసంగం ఆపి మరీ వీహెచ్‌కు మైక్ ఇచ్చిన ముఖ్యమంత్రి

సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేత వీహెచ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన ఓ సదస్సులోకు రేవంత్ రెడ్డి ప్రసంగించే సమయంలో వీహెచ్ మాట్లాడేందుకు అవకాశం కోరగా.. అందుకు స్పందించిన సీఎం ఆయనకు మైక్ అందించారు. అనంతరం వీహెచ్ ముఖ్యమంత్రి పాలనపై ప్రశంసలు చేశారు. మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments