HomeRasi Phalaluరాశిఫలాలు 18 ఆగస్టు 2026: ఈరోజు శుక్ల యోగం వేళ మేషం సహా ఈ 5...

రాశిఫలాలు 18 ఆగస్టు 2026: ఈరోజు శుక్ల యోగం వేళ మేషం సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు!

horoscope today 18 August 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుభప్రదమైన బ్రహ్మ, శుక్ల యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. కుజుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు గురు, చంద్రుల ప్రభావంతో గజకేసరి, అమల యోగాలు ఏర్పడనున్నాయి. మరి కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments