Mudragada Padmanabham Daughter Kakinada Zp Chairman Post: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల కోసం పలు పేర్లను పరిశీలిస్తున్నాయి. అలాగే కొందరు నేతలు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జనసేన పార్టీ ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి జెడ్పీ ఛైర్మన్గా అవకాశం ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఇటీవల తన ఓటును కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరు రాజకీయ పార్టీల నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల రేసులో ఉన్నారు.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి ఆ సీటు ఫిక్స్?.. ఓటును కూడా అందుకే మార్చుకున్నారా!
RELATED ARTICLES


