HomeTELANGANAమా నేత గెలవాల్సిన సీటును సైతం కుట్రపూరితంగా చోరీ చేశారు: టీపీసీసీ

మా నేత గెలవాల్సిన సీటును సైతం కుట్రపూరితంగా చోరీ చేశారు: టీపీసీసీ

ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల వైఖరితో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని విమర్శించారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల వెనుక అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మీడియా ముందుంచారు. ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments