HomeBusinessభారత్‌లో దూసుకెళ్తున్న యాపిల్.. రూ. 1 లక్ష కోట్లు దాటిన ఆదాయం.. ఐఫోన్లకు డిమాండే కారణమా?

భారత్‌లో దూసుకెళ్తున్న యాపిల్.. రూ. 1 లక్ష కోట్లు దాటిన ఆదాయం.. ఐఫోన్లకు డిమాండే కారణమా?

iPhone Sales Growth India: వార్షిక ప్రాతిపదికన యాపిల్ ఇండియా ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. FY25లో ఆదాయం రూ. 79,060 కోట్లుగా ఉండగా, ఇది కిందటి ఆర్థిక సంవత్సరంలో (2025-26) ఏకంగా 31 శాతం పెరిగి రూ. 1,03,853 కోట్లకు చేరుకుంది. ఇక యాపిల్ ఇండియా నికర లాభం కూడా వార్షికంగా 66 శాతం ఎగబాకి రూ. 5311 కోట్లుగా నమోదైంది. ఐఫోన్ల విక్రయాలు భారీ స్థాయిలో పెరగడమే ఈ వృద్ధికి కారణంగా చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments