HomeNation and Worldభారతీయ టెకీలకు ట్రంప్ మరో షాక్‌.. హెచ్‌-1బీపై లక్ష డాలర్ల ఫీజు పొడిగింపు, మరింత కఠినంగా...

భారతీయ టెకీలకు ట్రంప్ మరో షాక్‌.. హెచ్‌-1బీపై లక్ష డాలర్ల ఫీజు పొడిగింపు, మరింత కఠినంగా పరిశీలన!

హెచ్‌-1బీ నిబంధనలు మరింత కఠినంగా మార్చుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. 2025లో తీసుకొచ్చిన 1 లక్ష డాలర్ల చెల్లింపు నిబంధనను మరో ఏడాది పొడిగించారు. అదే సమయంలో హెచ్‌-1బీ దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్‌ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఉద్యోగాల కోతలు, అమెరికన్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించే అవకాశాలు వంటి అంశాలను పరిశీలించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ పరిణామాలు భారతీయ టెక్‌ నిపుణులు, అమెరికన్‌ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశముంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments