ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక రిపోర్టర్ రూపొందించిన ఉగ్రవాద నిరోధక నివేదికలోని తీవ్ర తప్పులను భారత్ తీవ్రంగా ఎత్తిచూపింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భారత దేశంలోనే ఉన్నాడంటూ ప్రచురించిన తప్పుడు సమాచారాన్ని భారత్ గట్టిగా ఖండించింది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ తలదాచుకున్నాడో, అదే దేశంలో దావూద్ ఇబ్రహీం కూడా నివసిస్తున్నాడని ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ బండారాన్ని భారత్ బట్టబయలు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.


