HomeEntertainmentబాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు 'లీవ్ ఇండియా' నోటీసులు... దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశం

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు… దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశం

బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు జారీ అయ్యాయి. అక్టోబర్ 28 లోగా భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్ర విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆయన్ను ఆదేశించింది. ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ నిరసనల్లో పాల్గొన్నారంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అనంతరం విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments