HomeHeadlines‘బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం’ SIR నిరసనలపై రాజ్‌నాథ్ సంచలన ఆరోపణలు

‘బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం’ SIR నిరసనలపై రాజ్‌నాథ్ సంచలన ఆరోపణలు

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉద్యమాన్ని చేపట్టాయి. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ సైతం సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తోంది. ఆందోళనలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది అధికార బీజేపీ. బంగ్లాదేశ్ తరహా పాలన మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం అభిజీత్ దీప్కేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్‌యూ ప్రెసిడెంట్ నేహా బోరా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments