HomeEntertainmentప్రభాస్ ‘మిర్చి’ మూవీకి టికెట్స్ ఇవ్వలేదని ఆ థియేటర్‌నే కొనేశా: ‘అనకాపల్లి’ నిర్మాత కాండ్రేగుల నాయుడు

ప్రభాస్ ‘మిర్చి’ మూవీకి టికెట్స్ ఇవ్వలేదని ఆ థియేటర్‌నే కొనేశా: ‘అనకాపల్లి’ నిర్మాత కాండ్రేగుల నాయుడు

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రలో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా నిర్మాత కాండ్రేగుల నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ప్రభాస్ ‘మిర్చి’ సినిమా టికెట్లు దొరక్క నిరాశ చెంది, అనకాపల్లిలోని థియేటర్‌నే కొనుగోలు చేశానని తెలిపారు. ఇప్పుడు అదే థియేటర్లలో తాను నిర్మించిన సినిమాను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. త్రినాథరావు నక్కిన కథందించిన ఈ చిత్రాన్ని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ విడుదల చేస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments