HomeHeadlinesప్రతీ ఇల్లు ఒక జంతర్ మంతర్ అవుతుంది.. ప్రధాని మోదీకి ప్రకాశ్ రాజ్ వార్నింగ్

ప్రతీ ఇల్లు ఒక జంతర్ మంతర్ అవుతుంది.. ప్రధాని మోదీకి ప్రకాశ్ రాజ్ వార్నింగ్

ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జంతర్ మంతర్‌ను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు తమ గొంతు వినిపించాలని.. ప్రతి ఇల్లు నిరసనకు ప్రతీకగా మారాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నిరసనలను ప్రస్తావిస్తూ.. సీజేపీ నేతలను విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ధ్రువ్ రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారాన్ని కూడా ఆయన తన వీడియోలో ప్రస్తావించారు. ఈ చర్యలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య హక్కులు, నిరసన తెలిపే స్వేచ్ఛను కాపాడాలని పరోక్షంగా పిలుపునిచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments