HomeAndhra Pradeshపల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

Palnadu District Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని చిలకలూరిపేట మండంల వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments