HomeAndhra Pradeshనామినేషన్లకు నేడే ఆఖరి రోజు.. అంతా టెన్షన్.. రాయలసీమలో హై అలెర్ట్!

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు.. అంతా టెన్షన్.. రాయలసీమలో హై అలెర్ట్!

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి తేదీ. 16వ తేదీ నుంచి మొదలైన నామినేషన్ ప్రక్రియ 18వ తేదీతో ముగియనుంది. అయితే తొలి రోజు నుంచే రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పుంగనూరు నామినేషన్ ప్రక్రియతో మొదలైన రగడ రాష్ట్రంలో అన్ని చోట్లా రగులుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో కాల్పుల ఘటనతో ఆఖరి రోజు ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments