HomeVideosధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్

ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్

ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్

ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదివారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంఘటితంగా పోటీ చేసి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా ధర్మవరంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

#MinisterSatyaKumarYadav #Dharmavaram #NDAAlliance #TDPJanasenaBJP #MunicipalElections #DharmavaramPolitics#APNews #TelanganaNews #TeluguNews #APBreakingNews #TelanganaBreakingNews #AndhraPradesh #TeluguBreakingNews #TodayNewsTelugu #APPolitics #TSPolitics

#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments