HomeAndhra Pradeshతుని చిన్నారి మిస్సింగ్ కేసు: జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు.. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన పాప...

తుని చిన్నారి మిస్సింగ్ కేసు: జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు.. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన పాప తండ్రి

Tuni Missing Girl Jnaneswari Father: కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 70 రోజుల దాటింది.. ఇంకా పాప ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. పోలీసులు చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. తాజాగా పాప తండ్రి గణేష్ కూతురి కోసం కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అంతేకాదు పోలీసులతో కలిసి తండ్రి కూడా కూతురి ఆచూకీ కనిపెట్టేందుకు రోజుకో ప్రాంతానికి వెళ్లి ఆరా తీస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments