HomeAndhra Pradeshతిరుమలలో బైక్ రైడ్స్‌కు నో ఎంట్రీ?.. ఆ యాప్‌లలో తిరుమల ఆప్షన్‌ కనిపించకుండా ఉండేలా ఆలోచన?

తిరుమలలో బైక్ రైడ్స్‌కు నో ఎంట్రీ?.. ఆ యాప్‌లలో తిరుమల ఆప్షన్‌ కనిపించకుండా ఉండేలా ఆలోచన?

Tirumala Bike Rides Ban Soon: హైదరాబాద్‌కు చెందిన సునీల్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత గత నెల 26వ తేదీన తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాపిడో బైక్‌ను బుక్‌ చేసుకున్నారు. తిరుమల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో.. తిరుమల మొదటిఘాట్‌రోడ్డులోని 26వ మలుపు వద్ద వేగంగా బైక్ క్యాష్‌బారియన్‌ను ఢీకొనడంతో రాపిడో రైడర్ అక్కడే చనిపోయారు. ఈ ఘటనలో సునీల్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో టీటీడీ ప్రైవేట్ యాప్‌ల ద్వారా బైక్ రైడ్‌లను నిషేధించాలని ఆలోచన చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments