HomeAndhra Pradeshతిరుపతి మేయర్ బరిలో ఇండిపెండెంట్లు.. రూపాయి, రెండు రూపాయల చిల్లరతో నామినేషన్లు... లెక్కపెట్టలేక అధికారుల అవస్థలు

తిరుపతి మేయర్ బరిలో ఇండిపెండెంట్లు.. రూపాయి, రెండు రూపాయల చిల్లరతో నామినేషన్లు… లెక్కపెట్టలేక అధికారుల అవస్థలు

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌ పదవికి కొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వచ్చారు. వీరు నామినేషన్ డిపాజిట్ చెల్లించడానికి గోనె సంచుల్లో రూపాయి, రెండు రూపాయలు నాణేలు నింపుకుని వచ్చారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. పోటీ చేసే అభ్యర్థులు అవసరమైన పత్రాలతోపాటు, డిపాజిట్ అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా వారంతా రూపాయి, రెండు రూపాయల చిల్లర రూపంలో తెచ్చారు. ఈ విషయం లోకల్‌‌గా పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఇలా ఎందుకు చిల్లర తెచ్చారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments