పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పవర్ స్టార్ కాస్తా జనసేనాని అయ్యారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిన పవన్.. 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 చోట్లా పార్టీని గెలిపించారు. కూటమిలో కీలక భాగస్వామిగా డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే జనసేన ఏర్పాటై 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా కనిపిస్తోంది.
జనసేనను ఇంకా వెంటాడుతున్న సంస్థాగత ప్రశ్న.. నాదెండ్ల వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి?
RELATED ARTICLES


