HomeAndhra Pradeshకుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్.. సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ.. డీపీఆర్, టెండర్లకు సిద్ధం!

కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్.. సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ.. డీపీఆర్, టెండర్లకు సిద్ధం!

Centre Approves Greenfield Airport Sites Kuppam Srikakulam: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి డీపీఆర్‌ల తయారీకి అనుమతులిచ్చింది. ఇటు అమరావతిలో ప్లాన్ చేసిన విమానాశ్రయం సైట్ క్లియరెన్స్ కోసం అధికారులు దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. కుప్పంలో ఎయిర్‌పోర్టును బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంతో బండ్లింగ్‌ చేయించాలని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments