ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. ఇందులో భాగంగా తెలుగు దేశం పార్టీ 22 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ రెండో లిస్ట్లో మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 22 మందిలో 18 మంది మహిళలే ఉండడం చర్చనీయాంశమైంది. గ్రౌండ్లెవల్లో రిపోర్టులను ఆధారం చేసుకుని టీడీపీ అభ్యర్థుల విషయంలో వ్యూహత్మకంగా వ్యవహరించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ స్థానిక ఎన్నికలు.. 22 మందితో టీడీపీ రెండో జాబితా వచ్చేసింది.. మహిళలు, వెనుకబడిన వర్గాలకే పెద్దపీట
RELATED ARTICLES


