Andhra Pradesh State Election Commission Released Revised Schedule: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ప్రకటించింది . నవంబరు 1న 100 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. అలాగే కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిల్లో ఈ నెల 23, 24వ తేదీల్లో మరోసారి నామినేషన్ల స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. కడప కార్పొరేషన్‌లో 11 డివిజన్లు, తిరుపతి కార్పొరేషన్‌లో 18 డివిజన్లు, రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులకు, మైదుకూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న కౌంటింగ్.. నాలుగు చోట్ల కొత్తగా నామినేషన్లు స్వీకరణ
RELATED ARTICLES


