AP Govt Gives Clarity That Ration Card And Aadhaar As Proof Of Residence: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ ప్రూఫ్, రెసిడెన్స్ సర్టిఫికెట్లకు సంబంధించి మరో జీవోను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఆధార్, రేషన్ కార్డులను నివాస ధ్రువీకరణకు ఉఫయోగించుకోవాలని తెలిపింది. ప్రత్యేకంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ (Residence Certificate) తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రజలకు భారీ ఊరట.. రెసిడెన్స్ ప్రూఫ్‌గా రేషన్ కార్డు, ఆధార్.. ఉత్తర్వులు జారీ
RELATED ARTICLES


