HomeHeadlinesఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు పోస్టింగ్ ఇచ్చారు

ఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు పోస్టింగ్ ఇచ్చారు

Andhra Pradesh 9 Ips Officers Transferred: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్‌ గున్నికి ట్రైనింగ్‌ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చింది. రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను నియమించారు.. పల్నాడు జిల్లాకు కూడా ఎస్పీని నియమించారు. అలాగే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments