HomeAndhra Pradeshఏపీలో యువతకు అద్భుత అవకాశం.. జనరిక్ మందుల షాపు పెట్టుకోవచ్చు.. రూ.8 లక్షలు కట్టొద్దు, రూ.4...

ఏపీలో యువతకు అద్భుత అవకాశం.. జనరిక్ మందుల షాపు పెట్టుకోవచ్చు.. రూ.8 లక్షలు కట్టొద్దు, రూ.4 లక్షలు చాలు

Andhra Pradesh Generic Medical Shops With Rs 4 Lakhs: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువత జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 198 మెడికల్ షాపుల్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో షాపునకు నూ.8 లక్షలు ఖర్చవుతుండగా.. రూ.4 లక్షలు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. మిగిలిన రూ.4లక్షలు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments