HomeAndhra Pradeshఏపీలో ఇళ్లు లేని పేదలకు శుభవార్త.. 4లక్షలమందికి ఇళ్లు, కేంద్రం సానుకూలం!

ఏపీలో ఇళ్లు లేని పేదలకు శుభవార్త.. 4లక్షలమందికి ఇళ్లు, కేంద్రం సానుకూలం!

4 Lakh Houses To Poor In Andhra Pradesh Under PMAY: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు అందనుంది. మరో వారం, పది రోజుల్లో కేంద్రం ఏపీలోని పేదలకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేయనుంది. ఏపీకి 4 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కేంద్ర గృహనిర్మాణశాఖ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో కేటాయించిన 77వేల ఇళ్లు, ఈ 4 లక్షల ఇళ్లు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments