HomeHeadlinesఉన్నతాధికారి తీరుపై క్యాబినెట్ కార్యదర్శికి ఇద్దరు ఈసీలు ఫిర్యాదు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సంచలన విషయాలు

ఉన్నతాధికారి తీరుపై క్యాబినెట్ కార్యదర్శికి ఇద్దరు ఈసీలు ఫిర్యాదు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సంచలన విషయాలు

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో విబేధాలపై గత నెలలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెలువరించి కథనంతో రాజకీయ దుమారం రేగుతోంది. సీఈసీ నిర్ణయాలను గత 10 నెలల్లో 14సార్లు ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారని ఆ నివేదిక ఆరోపించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నతో వ్యవహారం బయటపడింది. జులై 29న ఓ సీనియర్ అధికారిపై ఈసీలు ఫిర్యాదు చేశారని, ఆయన ప్రవర్తనపై అభ్యంతరం తెలిపారని నివేదిక వివరించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments