HomeHeadlinesఇండియాలో ‘ఐఏఎస్ సింగం’.. తుకారాం ముండేను ‘రాక్‌స్టార్’ అంటూ ఆకాశానికెత్తేసిన న్యూయార్క్ టైమ్స్

ఇండియాలో ‘ఐఏఎస్ సింగం’.. తుకారాం ముండేను ‘రాక్‌స్టార్’ అంటూ ఆకాశానికెత్తేసిన న్యూయార్క్ టైమ్స్

తుకారాం ముండే.. ఈ పేరు వింటే చాలు మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాలు వణికిపోతున్నాయి. నిబంధనలను గాలికొదిలేసి.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకునే రెస్టారెంట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. కమిషనర్ తుకారాం ముండే ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఆయనకు ఐఏఎస్ సింగం అనే పేరు వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ముండే పేరు మార్మోగిపోవడం చెప్పుకోదగ్గ విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments