HomeNation and World"అవును.. మా పెళ్లికి పుతిన్ స్నేహితుడు లక్షల డాలర్లు ఖర్చు చేశారు": జూనియర్ ట్రంప్ భార్య

“అవును.. మా పెళ్లికి పుతిన్ స్నేహితుడు లక్షల డాలర్లు ఖర్చు చేశారు”: జూనియర్ ట్రంప్ భార్య

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ తన వివాహ వేడుకల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ ఉమర్ క్రెమ్లెవ్ నుంచి లక్షలాది డాలర్ల నిధులు పొందినట్లు ధ్రువీకరించారు. బహమాస్‌లో జరిగిన వేడుకలను క్రెమ్లెవ్ అద్భుతంగా నిర్వహించారని, ఈ కానుకకు రుణపడి ఉంటామని ట్రంప్ దంపతులు తెలిపగా, ఇరాన్ ఉద్రిక్తతల దృష్ట్యా భద్రతా కారణాలతో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ పెళ్లికి హాజరుకాకపోవడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments