అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ఏడాదిలో అనూహ్య లాభాలు ఇచ్చిన ఈటీఎఫ్
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్‌లో క్రూడాయిల్ ట్యాంకర్ల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ చమురు సంక్షోభం వేళ ‘బ్రేక్‌వేవ్ ట్యాంకర్ షిప్పింగ్ ఈటీఎఫ్’ (BWET) ఏకంగా 5,100 శాతం వార్షిక రాబడులతో అమెరికాలోనే అత్యుత్తమ ఫండ్‌గా నిలిచింది.