HomeTELANGANAఅనిరుధ్-కావ్యామారన్ పెళ్లికి సీఎంకు ఆహ్వానం.. రేవంత్ రెడ్డి దంపతులను కలిసిన కళానిధి మారన్

అనిరుధ్-కావ్యామారన్ పెళ్లికి సీఎంకు ఆహ్వానం.. రేవంత్ రెడ్డి దంపతులను కలిసిన కళానిధి మారన్

సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌, ఆయన భార్య సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులను కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్‌ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ నవంబర్‌ 21న చెన్నైలో జరగనున్నట్లు ఆహ్వాన వివరాల్లో పేర్కొన్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవో కావ్యా మారన్‌ వివాహంపై చాలా రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వీరి వివాహ తేదీ, వేదికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments